Monday 16 April 2018

Premikudu - Yerrani Kurradanni Gopala Song

హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే హాయి హాయి హాయి భలే హాయి హాయిలే ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా లే లే లే లే లే లే సన్నాయి లే లే లే అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల




Tuesday 27 March 2018

JIGELU RANI LYRICS || Rangasthalam Movie

guddi cheddi panchi oodithe navvesaane,
nannu baava anave jigelu raani,
adhi Police ollake resevation ye,
Premistavaa nannu jigelu raanii.. Hoyi..
raassithava mari nee aasthi paasthini..

jil..jil..jil..jigelu raaja..
nuvu adigindi edaina kaadhantaana,
jil..jil..jil..jigelu raaja..
unnadhadigithe nenu ledhantaana,

(Instrumental Music)

Oyy.. Nuv pettina poolu immantamu,
poolathoti vatini poojistamu,
nuvu kattina koka immantamu,
dhanni chuttuku memu padukuntamu,
Nuvu esina Gajulu immantamu,
vaati sappudu vintu sahcipotamu,
arey..nuvu poosina scentu immantamu,
ara..bara vasana chustu bathikesthamu…

jil..jil..jil..jigelu raaja..
vatini vela kathalo pettanu raaja,
jil..jil..jil..jil..jil.jigelu raaja..
evadi paata aadu paadandoyi raaja..

naa paata velukunna ungaram,
naa paata thulam bangaram,
naa paata santhalo konna kodedhu,
naa paata puli goru,
vendi pallem..ekaram mamidi thota,
maa avida techina katnam,
kattinchukunna illu,
naa paata rice uu milluu,
ivanni kadhu gaani naa pata cash uu lakshaa,

Ayibaaboiii lashee.. aaa.

Thursday 22 March 2018

Yentha Sakkagunnave song Lyrics

యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే . లచ్చిమి ఎంత సక్కగున్నావే సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే సేతికి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే మల్లెపూల మద్దె ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే ముత్తైదువా మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే సేథీకి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే ohh.. [Music] ఓఓఓ రెండు కాళ్ళ సైనుకువి నువ్వు గుండె సార్లో దూకేసినావు ఆటలమూట లిప్పేసినావు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే.. మబ్బులేని మెరుపువి నువ్వు నెల మీద నడిసేసినావు నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే సెరుకు ముక్క నువ్వు కొరికి తింటావుంటే ఎంత సక్కగున్నావే సెరుకు గెడకే తీపి రుషి తెలిపిన్నావే ఎంత సక్కగున్నావే తిరునాళ్లలో తప్పి ఎడిసిటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరు నవ్వులాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే గాలి పల్లకిలో ఎంకి పాటలాగా ఎంకిపాట లోని తెలుగు మాటలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే కడవ నువ్వు నడుమున బీటీ కట్ట మీద నడిసొత్తా ఉంటె సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే కట్టెలమోపు తలకెత్తుకొని అడుగులోనే ఆగేతావుంటే అడివి నీకు గొడుగుతునట్టు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే బురద స్లో నాటు వేత్త ఉఉంటే ఎంత సక్కగున్నావే భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నావే యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే . లచ్చిమి ఎంత సక్కగున్నావే సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే సేతికి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

Monday 3 March 2014

ఎంతవరకు ఎందుకొరకు [entha varaku, endu koraku] [Gamyam 2008]



చిత్రం            : గమ్యం [2008]
సంగీతం         : E.S.మూర్తి,  R.అనిల్
సాహిత్యం       : సిరి వెన్నెల సీతా రామశాస్త్రి
పాడిన వారు   : రంజిత్


ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

కనపడేవెన్నెన్ని కెరటాలు
కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు....

మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూ....

సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు, నీ చూపుల్లో లేదా...

మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే
బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు.. నిజాల సాక్ష్యాలే.....

శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే....

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టుక చావు.... రెండే రెండూ, నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానియ్యి     

Monday 11 November 2013

సరిగమ పదనిస రాగం [ sarigama padanisa ragam ] [Pelli Sandadi 1996]



చిత్రం             : పెళ్లి సందడి [1996]
సంగీతం         : M M కీరవాణి
సాహిత్యం       : చంద్ర బోస్
పాడిన వారు   : S P బాలసుబ్రహ్మణ్యం, B వసంత 


సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు, వెన్నెల మావకు, కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం

సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం

గళము కోసమే గాత్రమున్నది
స్వరము కోసమే సరళి ఉన్నది
పొరుగు కోసమే పేపరున్నది
అతిధి కోసమే తిధులు ఉన్నది..శభాష్

పూత కోసమే మావి ఉన్నది
కూత కోసమే కోయిలున్నది
కోత కోసమే కరెంటు ఉన్నది
పెళ్ళి కోసమే పేరంటమున్నది

తాళి కోసమే ఆలి ఉన్నది
జారిపోవుటకే చోళీ ఉన్నది
బ్రహ్మ చారికై మెస్సులున్నవి
ఖర్మకాలుటకే బస్సులున్నవి
నగల కోసమే మెడలు ఉన్నవి
సుముహూర్తానికి చూపులున్నవి

సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం

వన్నెల బొమ్మకు, వెన్నెల మావకు, కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం

హృదయ నాదమై మధుర దాహమై
ఎదలు దోచుటకే పాటలున్నవి
పొలము లోపల కుప్పకుప్పగా  కూలి పోవుటకే ఫ్లైటులున్నవి
రామ కోటికే బామ్మలున్నది
ప్రేమ కాటుకే భామలున్నది
క్యూల కోసమే రేషన్లు ఉన్నది   కునుకు కోసమే ఆఫీసులున్నవి
మధుర వాణి మావెంట ఉన్నది  నాట్యరాణి మా ఇంట ఉన్నది
కీరవాణిలా ఆర్టు ఉన్నది
బాలు లోని టాలెంటు ఉన్నది
వియ్యమందుటకే తొందరున్నది
ఒకటయ్యేందుకే ఇద్దరున్నది

సససస........  స్స మరిసనిప సరిగమ పదనిస రాగం

పనిమప....  మరి రిపమరిసని నినిసస నిసరిస పమరిస రాగం

పానిస పానిస దనిసనిపమ మపని మపని సనిపమరిస సరిగమ పదనిస రాగం
ఆ...ఆ...ఆ...ఆ సరిగమ పదనిస రాగం
...... ఆ...ఆ...ఆ...ఆ
ఆ...ఆ...ఆ...ఆ
ఆ...ఆ...ఆ...ఆ ......  :p :p 

అందమే ఆనందం [ andame anandam ] [Bratuku Teruvu 1953]


నోట్: ఈ వీడియో లో Female Version [0:00 - 3:00] Male  Version [3:00 - 6:00]

చిత్రం             : బ్రతుకు తెరువు  [1953]
సంగీతం         : ఘంటసాల
సాహిత్యం       : సముద్రాల
పాడిన వారు   : ఘంటసాల[Male Version] పి.లీల [Female Version]



అందమే ఆనందం... అందమే ఆనందం....

ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం.... "2"

పడమట సంధ్యా రాగం, కుడియెడమల కుసుమపరాగం  "2"

ఒడిలో చెలి మోహనరాగం...  ఒడిలో చెలి మోహనరాగం...
జీవితమే మధురానురాగం... జీవితమే మధురానురాగం...

అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం....

పడి లేచే కడలి తరంగం, ఓ...ఓ...ఓ...
పడిలేచే కడలితరంగం, వడిలో జడసిన సారంగం "2"

సుడిగాలిలో.......ఓ... ఓ... ఓ...

సుడిగాలిలో ఎగిరే పతంగం,
జీవితమే ఒక నాటకరంగం... జీవితమే ఒకనాటకరంగమ్

అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం....
ఓ.... ఓ... ఓ.... ఓ.... ఓ .....

విధాత తలపున [ Vidhata Talapuna] [Siri Vennela 1986]



చిత్రం            : సిరి  వెన్నెల  [1986]
సంగీతం        : K V మహదేవన్ 
Lyrics         : సిరి  వెన్నెల  సీతారామ  శాస్త్రి
పాడిన వారు   : S P బాల సుబ్రహ్మణ్యం, P సుశీల 

విధాత తలపున ప్రభవించినది, అనాది  జీవన  వేదం...    ఓం ...
ప్రాణనాడులకు  స్పందన నొసగిన,  ఆది  ప్రణవనాదం...    ఓం ...
కనుల  కొలనులో  ప్రతిబింబించిన,  విశ్వరూప  విన్యాసం...
ఎద కను మలలో...   ప్రతిధ్వనించిన  విరించి విపంచి  గానం......  ఆ.....ఆ...ఆ....

సరస--స్వర--సుర--ఝరీ--గమన--మవు  సామవేద  సారమిది...  "2"
నేపాడిన  జీవన  గీతం... ఈ  గీతం..

విరించినై... విరసించితిని  ఈ  కవనం..
విపంచినై... వినిపించితిని  ఈ  గీతం....

ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఘ తంత్రులపైన..
జాగ్రుత విహంగతతులై వినీల గగనపు వేదిక పై'న...        "2"

పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీ'కారము కాగ..
విశ్వ--కావ్యమున--కిది   భాష్యముగా....  ""
విరించినై  విరసించితిని   ఈ  కవనం..
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం....

జనించు  ప్రతి శిశు గళమున  పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన, స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం...  "2"

అనాది రాగం.. .  ఆది తాలమున అనంత జీవన వాహిని గా...
సాగిన సృష్టి విలాసమునే... ""
విరించినై  విరసించితిని   ఈ  కవనం..
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం....

నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం.... "2"

సరస--స్వర--సుర--ఝరీ--గమన--మవు సామవేద సారమిది...
నేపాడిన  జీవన గీతం.... ఈ  గీతం.....